ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యం || Oneindia Telugu

ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యం || Oneindia Telugu

Ten days after Indonesia held the world's biggest single-day elections,mostly of fatigue-related illnesses caused by long hours of work counting millions of ballot papers by hand, an official said. br #indonesia br #Elections br #counting br #polling br #voters br #jakarta br #parliament br #ElectionStaff br br ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి అనుకుంటున్నారా? ఇండోనేసియాలో ఇటీవల జరిగిన ఎన్నికల తాలూకు ఫలితమిది. ఓట్ల లెక్కింపు సందర్భంగా 272 మంది కౌంటింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1878 మంది అనారోగ్యం పాలయ్యారు.


User: Oneindia Telugu

Views: 296

Uploaded: 2019-04-29

Duration: 01:25

Your Page Title