Rahul Dravid Will Need To Apply For NCA Head Coach Job After BCCI Announce For Applications

Rahul Dravid Will Need To Apply For NCA Head Coach Job After BCCI Announce For Applications

India great and junior coach Rahul Dravid will need to apply for the post of head coach at the National Cricket Academy after the BCCI on Saturday decided to invite fresh applications. br #RahulDravid br #NCAheadcoach br #BCCI br #ravishastri br #teamindia br #cricket br br బీసీసీఐ కొత్తగా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పదవి ప్రధాన రేసులో భారత మాజీ కెప్టెన్, జూనియర్‌ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ముందు వరసలో ఉన్నాడు. అయితే పారదర్శక నియామక ప్రక్రియలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని బీసీసీఐ తెలిపింది. దీంతో ద్రవిడ్‌ ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


User: Oneindia Telugu

Views: 120

Uploaded: 2019-04-29

Duration: 01:12

Your Page Title