Katrina Kaif Recalls Her Encounter With South Star Vijay || Filmibeat Telugu

Katrina Kaif Recalls Her Encounter With South Star Vijay || Filmibeat Telugu

Here is how Thalapathy Vijay stunned Katrina Kaif in Ooty. Thalapathy Vijay had shoot a commercial along with Katrina Kaif, who has now recalled an interesting incident.br #vijaybr #katrinakaifbr #bollywoodbr #kollywoodbr #thalapathybr #southindianmoviesbr #southindiabr #tamilcinemabr br బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్ తన కెరీర్ ఆరంభంలో సౌత్ లో నటించింది. మల్లీశ్వరి, అల్లరి పిడుగు లాంటి తెలుగు చిత్రాల్లో కత్రినా కైఫ్ నటించిన సంగతి తెలిసిందే. సౌత్ లో మరో క్రేజీ హారో ఇళయదళపతి విజయ్ తో కలసి కొన్నేళ్ల క్రితం కత్రినా కైఫ్ ఓ యాడ్ షూట్ లో పాల్గొంది. అప్పటి సంగతులని కత్రినా కైఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. హీరో విజయ్ ప్రవర్తన ఎలాంటి వారి మనసునైనా దోచేస్తుందని కత్రినా కైఫ్ ప్రశంసించింది. కొన్నేళ్ల క్రితం తామిద్దరం ఊటీలో ఓ యాడ్ షూట్ పాల్గొన్నామని, అక్కడ ఆసక్తికర సంఘటన జరిగిందంటూ కత్రినా వెల్లడించింది.


User: Filmibeat Telugu

Views: 1.3K

Uploaded: 2019-04-29

Duration: 01:24