Supreme Court Instructs Amrapali Group To Reveal Transactions With Dhoni || Oneindia Telugu

Supreme Court Instructs Amrapali Group To Reveal Transactions With Dhoni || Oneindia Telugu

the Supreme Court has directrd the amrapali group to inform it of all transactions it had with dhoni. the cricketer is seeking rs 40 crore for endorsing the company between 2009 and 2016 br #MSDhoni br #chennaisuperkings br #ipl2019 br #supremecourt br #AmrapaliGroup br #cricket br br టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో జరిపిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారంలోగా తమకు నివేదించాలని మంగళవారం సుప్రీం కోర్టు ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించింది. తాజాగా ఆమ్ర‌పాలీ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ తనను మోసం చేసిందని ధోనీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2009 నుంచి 2016 వ‌ర‌కు కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తనకు చెల్లించాల్సిన రూ.40కోట్ల బకాయిలను ఆమ్రపాలి గ్రూప్‌ చెల్లించలేదని ధోనీ కోర్టుకు నివేదించారు.


User: Oneindia Telugu

Views: 82

Uploaded: 2019-04-30

Duration: 01:42

Your Page Title