Sai Pallavi Praises Surya In NGK Movie Trailer Launch || Filmibeat Telugu

Sai Pallavi Praises Surya In NGK Movie Trailer Launch || Filmibeat Telugu

Sai Pallavi speech at Suriya's NGK movie trailer Launch. Selvaraghavan is directing this political movie. Sai Pallavi and Rakul Preet singh playing female leadsbr #suriyabr #ngkbr #selvaraghavanbr #saipallavibr #ngktrailerlaunchbr #ngktrailerbr #kollywoodbr br సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఎన్జీకే. ఎన్జీకే అంటే నంద గోపాల్ కృష్ణ. ఈ చిత్రం సూర్య పాత్ర పేరు అదే. సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కితున్నారు. మే 31న ఎన్జీకే చిత్రాలు తెలుగు తమిళ భాషలో విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. సోమవారం రోజు ఎన్జీకే చిత్ర ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మాస్ పొలిటికల్ లీడర్ పాత్రలో సూర్య అదరగొడుతున్నాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై పోరాటం చేసే వ్యక్తిగా సూర్య ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా సాయిపల్లవి సూర్యపై ప్రశంసలు కురిపించింది.


User: Filmibeat Telugu

Views: 4

Uploaded: 2019-04-30

Duration: 01:25