IPL 2019 : MS Dhoni's Lightning Hands Strike Twice To Stump Chris Morris And Shreyas || Oneindia

IPL 2019 : MS Dhoni's Lightning Hands Strike Twice To Stump Chris Morris And Shreyas || Oneindia

MS Dhoni and Ravindra Jadeja returned from illness and joined forces with Suresh Raina and Imran Tahir as Chennai Super Kings defeated Delhi Capitals by 80 runs at the Chepauk on Wednesday. Both teams had already qualified for the 2019 Indian Premier League playoffs. br #IPL2019 br #MSdhoni br #dhonistumping br #Chennaisuperkings br #delhicapitals br #ravindrajadeja br #sureshraina br #ambatirayudu br #dwanebravo br #shreyasiyer br #prithvishaw br #rishabpanth br #cricket br br వికెట్ల వెనుక భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అత్యంత చురుకుగా ఉంటాడు. ముఖ్యంగా స్టంపింగ్‌లు చేయడంలో ధోనీకి సాటివచ్చే మొనగాడు దరిదాపుల్లో కూడా లేడు. అందుకే ధోనీని ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పరిగణిస్తారు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాహీ తన సత్తా ఏంటో మరోసారి చాటాడు. ధోనీ ఇద్దరు ఢిల్లీ బ్యాట్స్‌మన్‌లను కళ్లు చెదిరే స్టంపౌట్లు చేశాడు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-05-02

Duration: 02:13

Your Page Title