మీరు గెలుస్తున్నారు.. YCP అభ్య‌ర్దికి TDP అభ్య‌ర్ది ఫోన్..!! || Oneindia Telugu

మీరు గెలుస్తున్నారు.. YCP అభ్య‌ర్దికి TDP అభ్య‌ర్ది ఫోన్..!! || Oneindia Telugu

Tension situation between TDP and YCP contested candidates in Gannavaram constituency. TDP candidate Vamsi went to TDP Candidate house. TDP Candidate lodge police complaint on him. br #gannavaram br #tdp br #ycp br #policecomplaint br #results br #vallabhanenivamshi br #yarlagaddavenkatrao br br ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫ‌లితాల పైన ఎవ‌రి ధీమా వారిది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ప్ర‌తిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..అక్క‌డ ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్దులు ప్ర‌తిష్ఠ‌గా భావిస్తున్నారు. తాజాగా, టీడీపీ నుండి పోటీ చేసిన అభ్య‌ర్ది నేరుగా వైసీపీ నుండి బ‌రిలో ఉన్న అభ్య‌ర్దికి ఫోన్ చేసి మీరు గెలుస్తున్నారు..మీకు స‌న్మానం చేయాల‌ని చెప్ప‌టం..నేరుగా ఆయ‌న ఇంటికి వెళ్లటం ఇప్పుడు క‌ల‌క‌ల‌రం రేపుతోంది..


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-05-03

Duration: 01:23

Your Page Title