Yedu Chepala Katha Official Trailer 2 | Filmibeat Telugu

Yedu Chepala Katha Official Trailer 2 | Filmibeat Telugu

టాలీవుడ్ ఎటుపోతుంది.. నిన్న మొన్నటి వరకూ లిప్ లాక్‌లు మితిమీరిన శృంగార సన్నివేశాలతో సరిపెట్టేసిన దర్శకుడు.. ఇప్పుడు ఏకంగా సెక్స్ సినిమాలను తలదన్నేలా పక్కా బోల్డ్ కంటెంట్‌తో సినిమాలను రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘ఏడు చేపల కథ’ కొత్త టీజర్ ఈ కోవలోనిదే. ఇది పక్కా అడల్ట్ మూవీ. బూతు అనే మాటకు పరాకాష్ట. శృంగారం, ఎక్స్‌పోజింగ్ గట్రాలు అబ్బో.. చెప్పాల్సిన పనే లేదు.. అందుకే 18 ఏళ్లు దాటని వాళ్లు ఇటువైపుగా చూస్తే టెంప్ట్ అవుతారు.. అలా టెంప్ట్ అయ్యారో ఇదిగో ఈ టెంప్ట్ రవిలా ఇబ్బందులు పడాల్సిందే. అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన ‘ఏడు చేపల కథ’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను వదిలింది చిత్ర యూనిట్. చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మాతగా ఎస్ జె చైతన్య కళాఖండానికి దర్శకత్వం వహించారు.


User: Filmibeat Telugu

Views: 4.2K

Uploaded: 2019-05-04

Duration: 01:20

Your Page Title