రన్‌వే నుంచి అదుపు తప్పి.. నదిలో ల్యాండ్ అయిన బోయింగ్..!! || Oneindia Telugu

రన్‌వే నుంచి అదుపు తప్పి.. నదిలో ల్యాండ్ అయిన బోయింగ్..!! || Oneindia Telugu

The military-chartered Miami Air International plane was trying to land in a thunderstorm at the naval air station in Jacksonville en route from Guantanamo Bay in Cuba at around 9.40pm local time when it slid off the runway into the St Johns river, a statement from the navy airport said. br #florida br #airport br #runway br #river br #passengers br #Jacksonville br br ఫ్లోరిడాలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. జాక్సన్‌విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేకి చివరగా ఉన్న సెయింట్ జాన్సన్‌ నదిలోకి విమానం దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 136 మంది ఉన్నారు. గ్వాంటనామో బే నుంచి జాక్సన్‌విల్లేకు బోయింగ్ 737 విమానం బయలు దేరింది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 9గంటల 40 నిమిషాలకు ల్యాండ్ అయిన జంబో విమానం ఒక్కసారిగా నదిలోకి దూసుకెళ్లింది.


User: Oneindia Telugu

Views: 488

Uploaded: 2019-05-04

Duration: 01:14

Your Page Title