Prabhas Unhappy With A Portion In Saaho,Asks Sujeeth To Re-Shoot || Filmibeat Telugu

Prabhas Unhappy With A Portion In Saaho,Asks Sujeeth To Re-Shoot || Filmibeat Telugu

Prabhas not happy with a portion in Saaho; asks Sujeeth to re-shoot some scenes. The team Saaho, which has completed its latest shooting schedule in Mumbai, is rumoured to be res-hooting some portions again as Prabhas was not happy with the outcome.br #prabhasbr #saahobr #shraddhakapoorbr #sujeethbr #radhakrishnabr #poojahedgebr #evelynsharmabr #bollywoodbr #tollywoodbr #prabhasfansbr br యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కు నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోలకు ధీటైన మార్కెట్ ఉన్న నటుడు ప్రభాస్ ఎదిగాడు. అందుకే ప్రభాస్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సాహోపై తాజాగా వస్తున్న వార్తలు చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.


User: Filmibeat Telugu

Views: 1.1K

Uploaded: 2019-05-04

Duration: 01:28

Your Page Title