Ireland vs West Indies : 365 Runs! John Campbell, Shai Hope Create New World Record ! || Oneindia

Ireland vs West Indies : 365 Runs! John Campbell, Shai Hope Create New World Record ! || Oneindia

West Indies Vs Ireland 2019: John Campbell and Shai Hope created history during the ODI encounter between West Indies and Ireland in Dublin as the Windies duo added a record 365 runs for the opening wicket. br #WestindiesvIreland2019 br #Johncampbell br #Shaihope br #worldrecord br #cricket br br br క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే. ఎలాంటి రికార్డు అయినా బద్దలవుతుంది. ఒకప్పుడు ఏదైనా రికార్డు నెలకొల్పితే చాలా కాలం ఉండేది. ప్రస్తుత క్రికెట్‌లో అలాంటి పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం టీ20 క్రికెట్. బ్యాట్స్‌మన్‌ టీ20 క్రికెట్‌కు అలవాటు పడడంతో.. టెస్ట్, వన్డేలను కూడా అదే తరహాలో ఆడేస్తున్నారు. దీంతో అసాధ్య రికార్డు కూడా సుసాధ్యం అవుతోంది. తాజాగా ఓ ప్రపంచ రికార్డు బద్దలైంది.


User: Oneindia Telugu

Views: 102

Uploaded: 2019-05-06

Duration: 01:57

Your Page Title