Maharshi Team Interview

Maharshi Team Interview

Interesting points from Maharshi Movie Team Interview . Maharshi Movie Mahesh Babu, Pooja Hegde and Allari Naresh. Directed by Vamshi Paidipally. Produced by Dil Raju, Vyjayanthi Movies and PVP Cinema. Music by Devi Sri Prasad.br #maharshibr #maharshionmay9thbr #maharshiinterviewbr #maharshitrailerbr #maheshbabubr #venkateshbr #vijaydevarakondabr #tollywoodbr #maharshitheatricaltrailerbr #poojahedgebr br br సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రమోషనల్ వీడియోలో మహేష్ బాబు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ నవ్వించారు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-05-07

Duration: 37:45