ICC Cricket World Cup 2019: Mohammad Azharuddin : ‘Disappointing If India Doesn’t Win The World Cup’

ICC Cricket World Cup 2019: Mohammad Azharuddin : ‘Disappointing If India Doesn’t Win The World Cup’

ICC World Cup 2019:“India have a very good chance [to win the World Cup] because we have got a very balanced side. We have got good bowlers, good batsmen and then our fielding is very good [and has] improved a lot over a period of time,” Azharuddin told. br #iccworldcup2019 br #mohammadazharuddin br #msdhoni br #viratkohli br #vengsarkar br #sachintendulkar br #ipl2019 br #cricket br br br ప్రపంచకప్‌కు ఎంపికయిన భారత జట్టు అత్యుత్తమైనది. ప్రస్తుతం జట్టు సమతూకంగా ఉంది. ప్రపంచకప్‌ను భారత్‌ గెలువకపోతే నిరాశ చెందుతా అని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ తెలిపారు. మే 30 నుండి ప్రపంచకప్‌ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్లు భారత జట్టుపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 29

Uploaded: 2019-05-08

Duration: 01:17

Your Page Title