Producer Dil Raju Press Meet About Maharshi Movie || Filmibeat Telugu

Producer Dil Raju Press Meet About Maharshi Movie || Filmibeat Telugu

Star Producer Dil Raju briefed about Maharshi movie release. He has given clarity on Ticket rates, Special show in Telugu States. He said, As per court directions, Ticket rates was hiked.br #dilrajubr #maharshibr #maharshionmay9thbr #dilrajubr #itraidsbr #maharshireviewbr #maharshimoviestorybr #ssmb25br #maharshitrailerbr #maheshbabubr #Meenakshi Dixit br #venkateshbr #vijaydevarakondabr #tollywoodbr #maharshitheatricaltrailerbr #poojahedgebr br br మహర్షి సినిమాను భారీ రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇది నాన్ బాహుబలి సినిమాల క్యాటగిరీలో ఇదో రికార్డు. కలెక్షన్ల వివరాలు, సినిమా వసూళ్ల రేంజ్ గురువారం తెలుస్తుంది అని దిల్ రాజు చెప్పారు.మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉండటం, ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని అదనపు షోకు పర్మిషన్ ఇవ్వమని అడిగితే సర్కార్ సానుకూలంగా స్పందించింది. కానీ టికెట్ల రేట్లు పెంపు విషయంలో ప్రభుత్వానికి మా మధ్య మిస్ కమ్యూనికేషన్ ఏర్పడింది అని దిల్ రాజు చెప్పారు.


User: Filmibeat Telugu

Views: 86

Uploaded: 2019-05-08

Duration: 09:30