IPL 2019,Eliminator : Delhi Capitals Defeat Sunrisers Hyderabad By 2 Wickets ! || Oneindia Telugu

IPL 2019,Eliminator : Delhi Capitals Defeat Sunrisers Hyderabad By 2 Wickets ! || Oneindia Telugu

IPL 2019:Delhi Capitals beat Sunrisers Hyderabad by two wickets in a nail biting Indian Premier League 2019 Eliminator on Wednesday and will now play Chennai Super Kings in Qualifier 2. Asking SRH to bat first, the Kane Williamson side finished with scores 162 for 8 in 20 overs in Visakhapatnam. br #ipl2019 br #dcvsrh br #cskvdc br #chennaisuperkings br #delhicapitals br #mumbaiindians br #qualifier2 br #msdhoni br #rohitsharma br br ఐపీఎల్ 12వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. టోర్నీలో భాగంగా బుధవారం విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. br ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి తప్పుకోగా.... శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనున్న క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్(గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) ప్లేఆఫ్స్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. 2012 ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే ఇప్పటివరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-05-09

Duration: 02:20

Your Page Title