IPL 2019 : Rohit Sharma Maintains 100% Win Record Against Chennai Super Kings At Chepauk | Oneindia

IPL 2019 : Rohit Sharma Maintains 100% Win Record Against Chennai Super Kings At Chepauk | Oneindia

IPL 2019:Qualifier 1, with Mumbai Indians comfortably defeating Chennai Super Kings by six wickets in a low-scoring contest at the MA Chidambaram Stadium in Chennai. MI are on a roll at the moment, becoming the first team to enter the final of IPL 2019. br #ipl2019 br #mivcsk br #rohitsharma br #chennaisuperkings br #mumbaiindians br #qualifier1 br #chidambaramstadium br #chennai br #msdhoni br br చెపాక్ వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ఐదోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరగా... ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. br చెపాక్‌లోని ఎమ్‌ఎ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రోహిత్ శర్మ ఏడో విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. దీంతో ఈ స్టేడియంలో రోహిత్ శర్మ వంద శాతం రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ స్టేడియంలో డెక్కన్ ఛార్జర్స్ తరుపున రెండు, ముంబై ఇండియన్స్ తరుపున రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో విజయాలను సొంతం చేసుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 33

Uploaded: 2019-05-09

Duration: 01:35

Your Page Title