IPL 2019 : Chennai Super Kings V Delhi Capitals Qualifier 2 Match Preview ! || Oneindia Telugu

IPL 2019 : Chennai Super Kings V Delhi Capitals Qualifier 2 Match Preview ! || Oneindia Telugu

IPL 2019: The second qualifier of IPL 2019 will be played on 10th May at 7.30 PM IST between the Chennai Super Kings and the Delhi Capitals at the ACA-VDCA Stadium, Visakhapatnam. br #ipl2019 br #cskvdc br #dcvsrh br #msdhoni br #qualifier2 br #chennaisuperkings br #delhicapitals br #shanewatson br #rohitsharma br br br ఐపీఎల్ టోర్నీలో భాగంగా క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్‌కి విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో చెన్నై ఓడగా... ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 67

Uploaded: 2019-05-09

Duration: 02:11

Your Page Title