IPL 2019 Final tickets sold out in 2 minutes!! | Oneindia Telugu

IPL 2019 Final tickets sold out in 2 minutes!! | Oneindia Telugu

The final is scheduled to take place at the Rajiv Gandhi International Stadium in Hyderabad on May 12. However, the fans' attempt to book tickets for the title decider was dealt a bitter blow as the tickets of the match were reportedly sold out within 2 minutes of being opened. The nature of sales has raised many questions. br #ipl2019 br #iplfinaltickets br #cskvdc br #cskvsmi br #rajivgandhiinternationalstadium br #uppalstadium br #cricket br br హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ అంటేనే అభిమానులు నిండిపోతారు. ఇక టీ20 మ్యాచ్ అంటే దాదాపు స్టేడియం మొత్తం నిండిపోతుంది. ఈ సీజన్‌-12లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత గడ్డపై ఆడిన 7 మ్యాచ్‌లకు అభిమానుల పోటెత్తారు. ప్రతి మ్యాచ్‌కు 30 వేలకుపైనే అభిమానులు వచ్చారు. ఇక చెన్నైలో స్టాండ్స్ వివాదం కారణంగా అనూహ్యంగా ఫైనల్ వేదిక హైదరాబాద్‌కు మారడంతో టిక్కెట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. br విశాఖ, చెన్నై వేదికగా జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాల వివరాలు తెలిపిన ఐపీఎల్‌ నిర్వాహకులు.. ఫైనల్‌ మ్యాచ్‌ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. మంగళవారం మధ్యాహ్నం ఈవెంట్స్‌నౌ.కామ్‌ సంస్థ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించగా.. వెబ్‌సైట్‌లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. దీంతో చాలా మంది అభిమానులు నిరాశతో అసంతృప్తి వ్యక్తం చేశారు.


User: Oneindia Telugu

Views: 34

Uploaded: 2019-05-10

Duration: 01:24