IPL 2019 : Harbhajan Singh Controversial Message On Virat Kohli || Oneindia Telugu

IPL 2019 : Harbhajan Singh Controversial Message On Virat Kohli || Oneindia Telugu

Kohli appears to go over the line with his aggression, he always tries to stay humble and grounded. Recently, Kohli posted a picture of himself on Instagram with a caption: "Everyday is an opportunity to learn and grow. Stay humble." br #ipl 2019 br #harbajansingh br #viratkohli br #royalchallengersbangalore br #chenni superkings br #dhoni br br br టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్‌కు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిప్లై ఇచ్చి అభిమానుల ట్రోలింగ్‌కు బలయ్యాడు. విరాట్ కోహ్లీ టీమిండియా నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. కోహ్లీ కెరీర్ ఆరంభం నుండి ఫామ్‌తో సంబంధం లేకుండా ఏ ఫార్మాట్ అయినా పరుగుల వరద పారిస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది కోహ్లీ ఆటకు ఫిదా అయి అతనికి వీరాభిమానులుగా మారారు.


User: Oneindia Telugu

Views: 157

Uploaded: 2019-05-10

Duration: 01:41

Your Page Title