Is This Rajasekhar's Counter To Gabbar Singh Punch? || Filmibeat Telugu

Is This Rajasekhar's Counter To Gabbar Singh Punch? || Filmibeat Telugu

Rajasekhar kicks Gabbar Singh comedian who dances like him in KALKI Commercial Trailer. People said that this is counter to Pawan Kalyan, who in insults him through Gabbar Singh movie long time ago.br #kalkibr #kalkitrailerbr #rajashekarbr #pawankalyanbr #gabbarsinghbr #prasanthvarmabr #jeevithabr #shivanibr #shivatmikabr #ckalyanbr #Tollywoodbr br br పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో రౌడీ గ్యాంగ్‌తో పాటలు పాడించే సీన్ సినిమా మొత్తానికే హైలెట్. ఈ సీన్లో ఓ కమెడియన్‌తో హీరో రాజశేఖర్ సూపర్ హిట్ రోజా పువ్వా సాంగ్ ఇమిటేట్ చేయించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. రాజశేఖర్‌ డాన్సింగ్ స్టెప్స్, మ్యానరిజం ఇమిటేట్ చేయించడం.... దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ ఏమి చేస్తిరి.. ఏమి చేస్తిరి.. ఎప్పుడు ఇలాగే చేస్తిరా... ఈ మధ్యనే ఇలాగ చేస్తున్నారా? అంటూ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. అప్పట్లో సినిమా విడుదలవ్వడానికి ముందు చిరంజీవి, రాజశేఖర్ మధ్య ఓ విషయంలో వివాదం నడుస్తుండటంతో పవన్ కళ్యాణ్ కావాలనే కౌంటర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.


User: Filmibeat Telugu

Views: 5.9K

Uploaded: 2019-05-10

Duration: 01:41