IPL 2019,Qualifier 2 : Funniest Memes From Chennai Super Kings V Delhi Capitals ! || Oneindia Telugu

IPL 2019,Qualifier 2 : Funniest Memes From Chennai Super Kings V Delhi Capitals ! || Oneindia Telugu

IPL 2019:Chennai Super Kings (CSK) is one of the teams, that know the tricks to trump in crunch games. The same was on display in the Qualifier 2 in Visakhapatnam. MS Dhoni-led CSK defeated Delhi Capitals (DC) by six wickets and progressed to the final of the 2019 Indian Premier League (IPL). br #ipl2019 br #cskvdc br #msdhoni br #qualifier2 br #chennaisuperkings br #delhicapitals br #shanewatson br #rohitsharma br br br సీజన్ ఫైనల్ దశకి చేరుకుంది. ఇక టోర్నీలో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా.. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఫైనల్‌కి చేరుకున్నాయి. ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకి టైటిల్ పోరు జరగనుంది. గత మంగళవారం రాత్రి చెన్నైపై తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిచిన ముంబయి టీమ్ నేరుగా ఫైనల్‌కి చేరగా.. శుక్రవారం రాత్రి విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై తుది పోరుకి అర్హత సాధించింది.


User: Oneindia Telugu

Views: 438

Uploaded: 2019-05-11

Duration: 07:15

Your Page Title