IPL 2019,Final : Trolls On IPL Final Match Between Chennai Super Kings Vs Delhi Capitals | Oneindia

IPL 2019,Final : Trolls On IPL Final Match Between Chennai Super Kings Vs Delhi Capitals | Oneindia

IPL 2019: Most successful teams of the IPL—Mumbai Indians and Chennai Super Kings—final in Hyderabad on Sunday, following a rather eventful season that produced some unprecedented moments on the field. br #ipl2019 br #cskvdc br #msdhoni br #qualifier2 br #chennaisuperkings br #delhicapitals br #shanewatson br #rohitsharma br br సీజన్ ఫైనల్ దశకి చేరుకుంది. ఇక టోర్నీలో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా.. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఫైనల్‌కి చేరుకున్నాయి. గత మంగళవారం రాత్రి చెన్నైపై తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిచిన ముంబయి టీమ్ నేరుగా ఫైనల్‌కి చేరగా.. శుక్రవారం రాత్రి విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై తుది పోరుకి అర్హత సాధించింది.


User: Oneindia Telugu

Views: 112

Uploaded: 2019-05-11

Duration: 03:40

Your Page Title