Eureka Teaser | Karteek Anand | Shalini Vadnikatti | Munna | Dimple Hayathi | Filmibeat Telugu

By : Filmibeat Telugu

Published On: 2019-05-11

117 Views

02:39

Love and Youthful Entertaining Thriller ‘Eureka’ Teaser Released. This movie is starring with Karteek Anand, Shalini Vadnikatti, Munna and Dimple Hayati in the lead roles.The film is being directed by the protagonist himself, Karteek Anand and is shot on the background of engineering college fest.
#eureka
#EurekaTeaser
#karteekanand
#dimplehayati
#Munna
#tollywood
#samiksha
#actorbrahmaji

ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'యురేక'.. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ మధ్య చాలా చిన్న సినిమాల టీజర్స్‌‌లో వాడుతున్నట్టు ఈ టీజర్‌లో కూడా ఓ సాలిడ్ బూతుపదం వాడారు. కంప్లీట్‌గా యూత్‌ని బేస్ చేసుకుని రూపొందిస్తున్న యురేక త్వరలోరిలీజ్ కానుంది. ఈ సినిమా కెమెరా : ఎన్.బి.విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ, అనిల్, మ్యూజిక్ : నరేష్ కుమరన్, ఆర్ట్ : అవినాష్ కొల్లా.

Trending Videos - 22 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 22, 2024