IPL 2019, Final: Rohit Sharma Upset After Shardul Thakur's Rude Behaviour During IPL Final Match!!

IPL 2019, Final: Rohit Sharma Upset After Shardul Thakur's Rude Behaviour During IPL Final Match!!

IPL 2019 Final:Shardul Thakur, who had bowled just 1 over in the Eliminator against Delhi Capitals, gave Quinton de Kock a send-off and waived him off with a finger. Rohit Sharma, at the non-striker's end, was far from impressed and could be seen walking over to the umpire to have a word. br #ipl2019winner br #mumbaiindians br #cskvmi br #rohitsharma br #shardulthakur br #msdhoni br #iplfinal br #chennaisuperkings br #mumbaiindians br #shanewatson br br ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఫైనల్ ఐపిఎల్ మ్యాచ్‌లో స్వల్ప వివాదం క్రీడావర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన క్వింటన్ డికాక్‌ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, డికాక్‌ను ఔట్ చేసిన అనంతరం శార్దూల్ ఠాకూర్ వ్యవహరించిన తీరే ఇప్పుడు వివాదాస్పదం అయింది. తన బౌలింగ్‌లోనే సిక్స్ కొడతావా ‘వెళ్లు, వెళ్లు’ అన్నట్టు డికాక్‌ వైపు వేలు చూపిస్తూ శార్థుల్ ఠాకూర్ ప్రదర్శించిన హావభావాలు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కంట్లో పడకపోలేదు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-05-12

Duration: 01:32

Your Page Title