IPL 2019 Final : 5 Reasons Behind Chennai Super Kings Defeat In IPL Final || Oneindia Telugu

IPL 2019 Final : 5 Reasons Behind Chennai Super Kings Defeat In IPL Final || Oneindia Telugu

IPL 2019:Mumbai Indians defeated Chennai Super Kings by 1 run to win a record fourth IPL title. The Rohit Sharma-led outfit successfully defended the 150-run target. br #ipl2019winner br #mumbaiindians br #cskvmi br #rohitsharma br #msdhoni br #iplfinal br #chennaisuperkings br #mumbaiindians br #shanewatson br br ఐపీఎల్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ జట్టు ఎగరేసుకుపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓడిపోయింది. రోహిత్‌ బృందం నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 1487 స్కోరుకు పరిమితమైంది. వాట్సన్(80) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. అంతకుముందు ముంబై జట్టు 1498 స్కోర్ చేసింది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడానికి కారణాలేంటి? ధోనిసేనకు టైటిల్‌ను దూరం చేసిన పరిస్థితులేంటి? అని ఆరాతీస్తే..


User: Oneindia Telugu

Views: 91

Uploaded: 2019-05-13

Duration: 01:57

Your Page Title