IPL 2019 : Harbhajan Singh Slams ITC Hotel Service In Hyderabad || Oneindia Telugu

IPL 2019 : Harbhajan Singh Slams ITC Hotel Service In Hyderabad || Oneindia Telugu

Harbhajan Singh Slams ITC Hotel Service in Hyderabad Ahead of Mumbai Indians And Chennai Super Kings Final, Fans Troll Bhajji For Showing VIP Behaviour br #ipl2019 br #csk br #mi br #cskvsmi br #msdhoni br #chennaisuperkings br #mumbaiindians br #harbhajansingh br br చెన్నై సూపర్‌కింగ్స్‌ సీనియర్ ఆఫ్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎల్‌-12 ఫైనల్‌ మ్యాచ్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేసింది. హోటల్‌లోని ఆహారం‌, రూమ్‌ సర్వీస్‌ బాగోలేదని హర్భజన్‌ ట్విటర్‌ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమను పట్టించుకునే సమయం కూడా హోటల్‌ సిబ్బందికి లేదంటూ మండిపడ్డారు.


User: Oneindia Telugu

Views: 204

Uploaded: 2019-05-13

Duration: 01:03