IPL 2019 : Rohit Sharma Registers Incredible Record With MI's Fourth IPL Title Win | Oneindia Telugu

IPL 2019 : Rohit Sharma Registers Incredible Record With MI's Fourth IPL Title Win | Oneindia Telugu

Mumbai Indians skipper Rohit Sharma registered an amazing record following the team's fourth IPL title victory in summit clash win over Chennai Super Kings on Sunday in Hyderabad. br #ipl2019winner br #mumbaiindians br #cskvmi br #rohitsharma br #msdhoni br #iplfinal br #chennaisuperkings br #mumbaiindians br #shanewatson br br టీ20 టోర్నీలో విజయం సాధించాలా? అయితే మీ జట్టులో రోహిత్ శర్మను చేర్చుకోండి. నాలుగు ట్రోఫీలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్‌లో అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.


User: Oneindia Telugu

Views: 94

Uploaded: 2019-05-14

Duration: 02:45

Your Page Title