బాబోయ్ మళ్లీ పెరగనున్న ఎండలు... బయటకు వెళ్తే జర భద్రం || Oneindia Telugu

బాబోయ్ మళ్లీ పెరగనున్న ఎండలు... బయటకు వెళ్తే జర భద్రం || Oneindia Telugu

Telangana is likely to face another bout of heatwave from Wednesday. According to the forecast by IMD, heatwave conditions are likely to prevail over isolated pockets in all districts. On Monday, heatwave prevailed in isolated places in Nagarkurnool and other places. br #summerheat br #precautions br #hot br #children br #beauty br #health br #drinkingwater br #weatherreport br #rayalaseema br br సూరీడు సుర్రుమంటున్నాయి. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం ఏడింటి నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతుండటంతో ఎండ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పది దాటిందంటే బయట అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. సూర్యుడు నడి నెత్తికొచ్చే సమయానికి బిజీగా ఉండే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం ఆరు దాటినా వడగాలుల నుంచి ఉపశమనం లభించడం లేదు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-05-14

Duration: 01:29

Your Page Title