IPL 2019:Royal Challengers Bangalore Fan Girl Deepika Ghose Expresses Concern Over Instant Stardom !

IPL 2019:Royal Challengers Bangalore Fan Girl Deepika Ghose Expresses Concern Over Instant Stardom !

IPL 2019: She wrote, "While I am grateful for the love, I am disturbed by the unnecessary negativity. It has been an extreme case of abuse, trauma, and mental torture." br Ghose added, "My identity, privacy & life have been hacked in an instant." br She also mentioned that most of her followers are men who have used Instagram to be "crude, vulgar, vicious and entirely disrespectful." br #ipl2019 br #rcb br #deepikaghose br #royalchallengersbangalore br #sunrisershyderabad br #rcbfangirl br #viratkohli br #cricket br br చిన్నస్వామి స్టేడియంలో చివరి మ్యాచ్‌కు ముందు బెంగళూరు టోర్నీ నుండి నిష్క్రమించించింది. అయినా అభిమానులు మాత్రం ఆ జట్టుకు మద్దతుగా నిలిచారు. అలాంటి అభిమానుల్లో దీపికా ఘోష్‌ కూడా ఒకరు. ఒకే ఒక్క టీవీ క్లిప్పింగ్‌తో ఓవర్‌నైట్‌లో 'ఆర్సీబీ ఫాన్‌ గర్ల్‌'గా స్టార్ అయింది. ఈ మధ్య కాలంలో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిన జాబితాలో దీపికా ఘోష్‌ కూడా చేరింది. ఇంతకుముందు 'వింక్ గర్ల్' ప్రియా వార్రియర్ స్టార్ అయిన విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 401

Uploaded: 2019-05-14

Duration: 02:05

Your Page Title