IPL 2019,Final : Twitter Wants Rohit Sharma As India’s T20I Captain ! || Oneindia Telugu

IPL 2019,Final : Twitter Wants Rohit Sharma As India’s T20I Captain ! || Oneindia Telugu

IPL 2019:There’s absolutely no doubt in the fact that Rohit Sharma has tasted a significant amount of success over the years, especially in the T20 format. Back in 2013, he won his Indian Premier League (IPL) franchise its maiden championship after taking over from Ricky Ponting. The Nagpur-born cricketer hasn’t taken a backward step thereafter and kept showing his class and calibre. br #ipl2019final br #msdhoni br #rohitsharma br #viratkohli br #mumbaiindians br #cskvmi br #iplfinal br #chennaisuperkings br #mumbaiindians br #shanewatson br ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రోహిత్ శర్మ. అంతేనా నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్. ఐదు ట్రోఫీలు గెలిచిన ఐపీఎల్ జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీకి తిరుగులేదు. br ఉప్పల్ వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మకు ఇది 10వ ఐపీఎల్ పైనల్ మ్యాచ్. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.


User: Oneindia Telugu

Views: 156

Uploaded: 2019-05-14

Duration: 04:56

Your Page Title