పూనమ్ కౌర్‌, లక్ష్మి పార్వతి ని టార్గెట్ చేసింది ఒక్కరే || Filmibeat Telugu

పూనమ్ కౌర్‌, లక్ష్మి పార్వతి ని టార్గెట్ చేసింది ఒక్కరే || Filmibeat Telugu

post in social media on Celebrities are traced by cyberabad polices. One person identified related posts on Poonam Kaur and Lakshmi Parvathi. Cyberabad polices are in investigation on the culprits. They traced Hyderabad film Nagar locations which netizens using the adda.br #poonamkaurbr #lakshmiparvathibr #tollywoodbr #socialmediabr #pawankalyanbr #ysrcpbr #lakshmi'sntrbr #rgvbr #tdpbr br సినీ తారలను, సెలబ్రిటీలను, రాజకీయ నేతలను టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలో వేధిస్తున్న అకతాయిలపై సైబర్ పోలీసులు కన్నుపెట్టారు. పలువురు సెలబ్రిటీల ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాలపై గురిపెట్టారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులు చేస్తున్న వారిని పోలీసులు గుర్తిస్తున్నారు.


User: Filmibeat Telugu

Views: 382

Uploaded: 2019-05-15

Duration: 01:36

Your Page Title