ICC Cricket World Cup 2019 : Shikhar Dhawan Says "No Place For Negativity In My Life" || Oneindia

ICC Cricket World Cup 2019 : Shikhar Dhawan Says "No Place For Negativity In My Life" || Oneindia

ICC World Cup 2019:"People tell me about my record in ICC events but frankly speaking, the intent has always been the same. It's not that the effort is less than 100 percent ever. The focus as always is on the process. I am confident that I will have another good ICC tournament," Dhawan told PTI during an exclusive interview. br #iccworldcup2019 br #shikhardhawan br #msdhoni br #viratkohli br #rishabpanth br #souravganguly br #rickyponting br #cricket br br సీమింగ్‌ పిచ్‌లపై కూడా నా టెక్నిక్‌లో సమస్యేమీ లేదని మాజీ కెప్టెన్లు రికీ పాంటింగ్‌, సౌరవ్‌ గంగూలీలు అన్నారని టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ తెలిపారు. మాములు పిచ్‌లపై పరుగుల వరద పారించే శిఖర్ ధావన్‌.. సీమింగ్‌ పిచ్‌లపై తడబడుతాడు అనే విమర్శలు ఉన్నాయి. అయితే టీమిండియా ఆడిన 2013, 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో సీమింగ్‌ పిచ్‌లపైనే రాణించాడు. ఇక 2015లో జరిగిన ప్రపంచకప్‌లో కూడా మంచి ప్రదర్శన చేసాడు.


User: Oneindia Telugu

Views: 109

Uploaded: 2019-05-15

Duration: 01:32

Your Page Title