ICC Cricket World Cup 2019 : Ravi Shastri Says India Have Enough Ammunition Going Into World Cup !

ICC Cricket World Cup 2019 : Ravi Shastri Says India Have Enough Ammunition Going Into World Cup !

“We are a flexible team. It's horses for courses, we have got enough ammunition. We have got enough players who can bat at 4. So, I am not really worried about that,” Shastri said. br #iccworldcup2019 br #ravishastri br #vijayshankar br #viratkohli br #msdhoni br #rishabpanth br #kedarjadav br #ambati br #rayudu br #teamindia br br ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ గెలిచే సత్తా భారత్‌ వద్ద ఉందని టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గ జట్టుని ఎంపిక చేస్తామని అన్నాడు. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న విజయ్‌ శంకర్‌ నాలుగో స్థానంలో ఆడతాడా? అన్న ప్రశ్నకు రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు.


User: Oneindia Telugu

Views: 103

Uploaded: 2019-05-15

Duration: 01:36

Your Page Title