TV9 రవిప్రకాష్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..!! || Oneindia Telugu

TV9 రవిప్రకాష్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..!! || Oneindia Telugu

The police had issued notices once again to Ravi Prakash under crpc 41C. Today, at 11 am, ordered to appear before the trial. However, Ravi Prakash has not responded to the 160 CRPC notice issued a week earlier. He asked for a 10-day time. br #ceo br #rejected br #complaint br #police br #RaviPrakash br #highcourt br #tv9 br br టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ సైబర్‌క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. సీఆర్పీసీ 41ఏ కింద రెండ్రోజుల క్రితం పోలీసులు రవిప్రకాశ్‌కు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో ఆదేశించారు. అయితే వారం రోజుల క్రితం జారీ చేసిన 160 సీఆర్పీసీ నోటీసుకు రవిప్రకాశ్‌ ఇంకా స్పందించలేదు. తనకు 10 రోజుల సమయం కావాలంటూ న్యాయవాది ద్వారా కోరారు.


User: Oneindia Telugu

Views: 244

Uploaded: 2019-05-15

Duration: 01:36

Your Page Title