ICC Cricket World Cup 2019 : Hardik Pandya Peerless In Indian Cricket Team Says Virender Sehwag

ICC Cricket World Cup 2019 : Hardik Pandya Peerless In Indian Cricket Team Says Virender Sehwag

ICC World Cup 2019:"There is no one even closer to Hardik Pandya's talent with both bat and ball. If there was someone even closer to him, the three-dimensional players picked by BCCI, were even closer to him, Pandya would not have made it back into the team," Sehwag told. br #iccworldcup2019 br #hardikpandya br #virendersehwag br #msdhoni br #kedarjadav br #krunalpandya br #cricket br br టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియాలో హార్దిక్‌ పాండ్యా ప్రతిభకు ఎవరూ సరితూగలేరని సెహ్వాగ్‌ అన్నారు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 12లో హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు బ్యాటు, మరోవైపు బంతితో రాణించి ఔరా అనిపించాడు. ముంబై ఇండియన్స్‌కు కప్ గెలవడంతో హార్దిక్ ముఖ్య భూమిక పోషించాడు.


User: Oneindia Telugu

Views: 116

Uploaded: 2019-05-16

Duration: 01:35

Your Page Title