Comedian Srinivas Reddy Talks About Clashes With Jr NTR || Filmibeat Telugu

Comedian Srinivas Reddy Talks About Clashes With Jr NTR || Filmibeat Telugu

Srinivas Reddy shares about junior ntr car accident. Some of the parsons are spreding the roumars on me. I think ntr takes it as serious Srinivas reddy says.br #Srinivas Reddybr #ntrbr #JrNTRbr #RRRbr #tdpbr #tollywoodbr #telugucinemabr #aravindasamethabr #movienewsbr br తెలుగు చిత్రసీమలో నటీనటుల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఇతర నటీనటులతో అత్యంత సన్నిహితంగా ఉంటూ మంచి బాండింగ్‌తో ఉంటారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు జూనియర్ ఎన్టీఆర్. తోటి హీరోలతో, సహా నటీనటులతో ఈయన మెలిగే తీరు అందరికీ ఆదర్శం. రాజీవ్ కనకాల, రఘు, రాఘవ, సమీర్, శ్రీనివాస్ రెడ్డి ఇలా చాలా మంది నటులతో ఎన్టీఆర్‌ చాలా క్లోజ్‌‌గా ఉండేవారు. అప్పట్లో చాలాకాలం శ్రీనివాస్ రెడ్డితో మంచి బాండింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత కాస్త తగ్గించడం గమనించాం. అయితే ఇందుకు గల కారణమేంటో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-05-18

Duration: 02:15

Your Page Title