Rocket Science Behind Jasprit Bumrah's Bowling Excellence ! || Oneindia Telugu

Rocket Science Behind Jasprit Bumrah's Bowling Excellence ! || Oneindia Telugu

Jasprit Bumrah recent rise in cricket has been simply prolific. From a stellar debut with Mumbai Indians to rising up the rank as a limited-overs specialist before increasing his repertoire to become an all-format bowler. br #jaspritbumrah br #iitprofessor br #iccworldcup2019 br #viratkohli br #msdhoni br #rohitsharma br #cricket br br భారత అత్యుత్తమ బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఒకడు. తన బౌలింగ్ టెక్నిక్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్‌కు ముచ్చెమటలు పోయిస్తున్నాడు. అయితే, బుమ్రా బౌలింగ్ విజయం వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ-కాన్పూర్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ మిట్టల్‌ కనిపెట్టానని అంటున్నారు. br మిట్టల్ తన స్టడీలో బుమ్రా స్పీడ్, సీమ్ పొజిషన్ వెనుక రాకెట్‌ సైన్స్‌ దాగి ఉందని చెబుతున్నారు. బుమ్రా రివర్స్‌ మాగ్నస్‌ ఫోర్స్‌ను రాబట్టి బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన స్టడీలో తేలిందని చెప్పారు. 1,000 RPMతో బుమ్రా బంతులు వేస్తున్నాడు కాబట్టి 0.1 స్పిన్ నిష్పత్తిలో ఆ బంతికి స్పిన్ తోడవుతుందని తెలిపారు.


User: Oneindia Telugu

Views: 476

Uploaded: 2019-05-19

Duration: 01:48