Exit Polls 2019 : ఎగ్జిట్ పోల్స్‌ అనంతరం మ‌మ‌తా బెన‌ర్జీతో స‌మావేశం కానున్న చంద్ర‌బాబు !

Exit Polls 2019 : ఎగ్జిట్ పోల్స్‌ అనంతరం మ‌మ‌తా బెన‌ర్జీతో స‌మావేశం కానున్న చంద్ర‌బాబు !

Exit Polls 2019:The possibility of the meeting emerged soon after Andhra Pradesh Chief Minister and Telugu Desam Party (TDP) chief N Chandrababu Naidu met Ms Mayawati and Samajwadi Party (SP) chief Akhilesh Yadav in Lucknow on Saturday. Mr Naidu has been playing the role of a facilitator to bring all non-NDA Opposition parties together and form a coalition if the need arises in case of a hung verdict. br #exitpolls2019 br #chandrababunaidu br #ysjagan br #ycp br #tdp br #lagadapatisurvey br #apexitpolls br br దేశ‌వ్యాప్తంగా వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్ర‌తిప‌క్షాల ఆశ‌లు, అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేశాయి. సొంతంగా అధికారంలోకి రాక‌పోయిన‌ప్ప‌టికీ.. భార‌తీయ జ‌న‌తాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని అధికారానికి దూరం చేయ‌గ‌ల స్థానాల‌ను చేజిక్కించుకుంటామ‌ని కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర‌ప‌క్షాలు వేసుకున్న అంచనాలు దారుణంగా దెబ్బ‌తిన్న‌ట్టే క‌నిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్‌ను బ‌ట్టి చూస్తోంటే.


User: Oneindia Telugu

Views: 337

Uploaded: 2019-05-20

Duration: 02:53

Your Page Title