Prabhas Sudden Surprise To All His Fans || Filmibeat Telugu

Prabhas Sudden Surprise To All His Fans || Filmibeat Telugu

Courtesy : @ActorPrabhasFB Official Pagebr br Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. On the latest information says prabhas involve into the Saaho and giving advices to director sujeeth.br #prabhasbr #saahobr #shraddhakapoorbr #sujeethbr #radhakrishnabr #poojahedgebr #evelynsharmabr #bollywoodbr #tollywoodbr #prabhasfansbr br ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ‘సాహో’పై ఉత్కంఠ పెరిగిపోతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగ‌స్ట్ 15న ప్రపంచ‌ వ్యాప్తంగా ‘సాహో’ భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లను మంగళవారం నుంచి మొదలుపెట్టనున్నారు. ఇందులో భాగంగా ‘సాహో’ న్యూలుక్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడుదల చేయనున్నారు ప్రభాస్. దీనికి సంబంధించిన వీడియో‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ తాజాగా పోస్ట్ చేశారు.


User: Filmibeat Telugu

Views: 38

Uploaded: 2019-05-20

Duration: 01:30

Your Page Title