"CM NTR" Slogans At Jr NTR's Home On His Birthday || Filmibeat Telugu

"CM NTR" Slogans At Jr NTR's Home On His Birthday || Filmibeat Telugu

Jr NTR's fans have gathered at the actor's house in huge numbers occasion of his birthday(May 20). They have started raising the slogans 'CM NTR.. CM NTR' for a time with great loudness and fondness.br #HappyBirthdayNTRbr #HappyBirthdayTarakbr #RRRbr #NTRfansbr #appoliticsbr #TDPbr #jrntrbr #rrrupdatesbr #jaintrbr #ramcharanbr #rajamoulibr #tollywoodbr br తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ టెన్షన్ కాస్త ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో ఈ సారి అధికారంలోకి వచ్చేది ఎవరు? అనే అంశంపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఆదివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయి. మెజారిటీ సర్వేలు ఈ సారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ సీఎం అవతాడని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అభిమానుల్లో టెన్షన్ మరింత ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇందుు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


User: Filmibeat Telugu

Views: 698

Uploaded: 2019-05-21

Duration: 01:25

Your Page Title