Exit Polls 2019 : YCPకి-43శాతం,TDPకి-38శాతం హిందూ- సీఎస్‌డిఎస్ : లోక్‌నీతి స‌ర్వే..! || Oneindia

Exit Polls 2019 : YCPకి-43శాతం,TDPకి-38శాతం హిందూ- సీఎస్‌డిఎస్ : లోక్‌నీతి స‌ర్వే..! || Oneindia

The Hindu-CSDS-Lokneeti exit poll survey predict YCP may get 43 percent and TDP get 38 percent vote share in AP Elections. many national exit polls expressed same opinion on Ap voting. br #exitpolls2019 br #janasena br #pawankalyan br #ysjagan br #chandrababunaidu br #lagadapatirajagopal br #ycptdp br #jsp br #apelection2019 br br ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌రో కీల‌క‌మైన సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించింది. ప్ర‌ముఖ జాతీయ దిన ప‌త్రిక ది హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్‌ను ప్ర‌క‌టించారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు 40-42 శాతం వ‌ర‌క‌రు ఓట్ షేరింగ్ జ‌రిగింద‌ని అంచ‌నా వేసిన ఈ సంస్థ‌..యుపీఏకు 28-30 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. ఇక‌, ఏపీకి సంబంధించి ఈ సంస్థ సైతం వైసీపీకే అధిక శాతం ఓటింగ్ న‌మోదైంద‌ని విశ్లేషించింది.


User: Oneindia Telugu

Views: 882

Uploaded: 2019-05-22

Duration: 01:53

Your Page Title