Mahesh Babu Wants To Repeat Maharshi Combination Again ? || Filmibeat Telugu

Mahesh Babu Wants To Repeat Maharshi Combination Again ? || Filmibeat Telugu

Mahesh babu's Maharshi movie running successfully. On this movie success josh Mahesh again commits with Vamsi Paidipallybr #maharshibr #maheshbabubr #Parasurambr #vamshipaidipallybr #anilravipudibr #ssmb26br #poojahegdebr #allarinareshbr #dilrajubr #tollywoodbr br సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. ఊహించిన దానికి భిన్నంగా కొన్ని సందర్భాలు అలా వచ్చేస్తుంటాయి. తాజగా సూపర్ స్టార్ మహేష్‌కి అలాంటి ఓ సిచ్యుయేషన్ ఎదురైందనేది ఫిలింనగర్ టాక్. మనసు మార్చుకున్న మహేష్ బాబు చివరకు అదే కన్ఫర్మ్ అంటున్నాడట. దీంతో ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి మొదలైంది.


User: Filmibeat Telugu

Views: 132

Uploaded: 2019-05-23

Duration: 01:28