తెలంగాణ మినిస్టర్ గా కవిత..?? పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ || Oneindia Telugu

తెలంగాణ మినిస్టర్ గా కవిత..?? పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ || Oneindia Telugu

What is the political future of Kavitha lost in Nizamabad in the Lok Sabha polls? The debate on the party rang in the ranks of the party. The latest news is that is going to be added to Telangana Cabinet. There is a talk Kavitha is going to be a minister in MLC quota if KCR really wanted her to accomidate. However, it has not yet made any official statement on the TRS. Whatever the current political scenario, Kavitha has a chance as minister. br #telangana br #cmkcr br #kavitha br #defeat br #nizamabad br #bjp br #victory br #minister br br తెలంగాణాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో తెలంగాణా సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. పసుపు రైతులు 176 మంది ఎన్నికల బరిలోకి దిగటం కవితకు నష్టం చేసింది. తెలంగాణలో 16 స్థానాలు గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పుతాం అని భావించిన కేసీఆర్‌కు చివరకు ఊహించని పరాభావం ఎదురైంది.


User: Oneindia Telugu

Views: 937

Uploaded: 2019-05-25

Duration: 01:21

Your Page Title