ICC World Cup 2019: Rohit Sharma Reveals Secrets Of Team India Players | Oneindia Telugu

ICC World Cup 2019: Rohit Sharma Reveals Secrets Of Team India Players | Oneindia Telugu

ICC World Cup 2019:Rohit Sharma, who is famous for his elegant strokes, proved how elegant he is off the field. The International Cricket Council (ICC) tweeted a video of India vice-captain where he could be seen revealing some secret behaviours of his teammates. br #iccworldcup2019 br #rohitsharma br #hardhikpandya br #shikhardhavan br #viratkohli br #msdhoni br #cricket br #teamindia br br భారత జట్టులో చెత్త డ్యాన్సర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియోని మీరు చూడాల్సిందే. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత వారమే ఇంగ్లాండ్‌కు చేరుకుంది. br ఈ టోర్నీలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహారిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఐసీసీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా భారత జట్టులో చెత్త డ్యాన్సర్ ఎవరిని అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ ఏ మాత్రం ఆలోచించకుండా హార్థిక్ పాండ్యా అని సమాధానమిచ్చాడు.


User: Oneindia Telugu

Views: 135

Uploaded: 2019-05-28

Duration: 01:50

Your Page Title