ICC World Cup 2019:Kohli,Bumrah Lead Respective Player Rankings As India Head Into World Cup

ICC World Cup 2019:Kohli,Bumrah Lead Respective Player Rankings As India Head Into World Cup

ICC Cricket World Cup 2019 scheduled to begin from May 30, the Indian team dominating International Cricket Council player rankings with the number one batsmen and bowler from the country, according to rankings released Wednesday. br #iccrankings br #viratkohli br #jaspritbumrah br #rohitsharma br #kedarjadav br #rosstaylor br #shaihope br #kagisorabada br #cricket br br మంగళవారం ఎమ్మారెఫ్‌ టైర్స్‌ విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్‌ జఫ్రీత్ బుమ్రాలు అగ్రస్థానంలో నిలిచారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్‌వ‌న్ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ.. నెంబ‌ర్‌వ‌న్ బౌలర్‌గా బుమ్రా తమ టాప్ ప్లేస్‌లను నిలబెట్టుకున్నారు. దీంతో ఈ ఇద్దరు నంబర్‌వన్‌ ఆటగాళ్లుగా ప్రపంచకప్‌లో అడుగుపెడుతున్నారు. br విరాట్ ఖాతాలో ప్రస్తుతం 890 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 839 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రాస్ టేలర్ (831), షై హోప్ (808), డికాక్ (803)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 774 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ట్రెంట్ బౌల్ట్ (759), రషీద్ ఖాన్ (726), ఇమ్రాన్ తాహిర్ (703), కాగిసో రబడ (702)లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌ (7), చాహల్‌ (8) స్థానాల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ముగ్గురు టాప్‌ 10లో బౌలర్లు ఉన్నారు.


User: Oneindia Telugu

Views: 134

Uploaded: 2019-05-29

Duration: 01:51