ICC World Cup 2019: Ben Stokes Takes Stunning Catch During England V South Africa Match!!

ICC World Cup 2019: Ben Stokes Takes Stunning Catch During England V South Africa Match!!

ICC World Cup 2019:The catch came in the 34th over of the South African innings. Andile Phelukwayo swept Adil Rashid flat and with power. Ben Stokes seemed little out of position as the ball flew towards the deep mid-wicket fence. br #benstokes br #iccworldcup2019 br #engvsa br #jonnybairstow br #imrantahir br #joeroot br #cricket br br వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు సరైన మజాను పంచింది. ఓవల్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 104 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. br బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా... మూడు విభాగాల్లో రాణించాడు. బ్యాటింగ్‌లో 79 బంతుల్లో 89 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌.. అనంతరం రెండు వికెట్లు, రెండు క్యాచ్‌లు, ఒక రనౌట్‌తో సత్తా చాటాడు. ముఖ్యంగా అదిల్‌ రషిద్‌ బౌలింగ్‌లో బౌండరీ వద్ద స్టోక్స్‌ అందుకున్న ఫెలుక్వాయో క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. br సఫారీ ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. రషీద్‌ బౌలింగ్‌లో ఫెలుక్వాయో బంతిని డీప్‌ మిడ్‌వికెట్ మీదగా ఆడాడు. అదే సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న స్టోక్స్ సూపర్ మ్యాన్‌లా గాల్లో వెనక్కి ఎగురుతూ ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 143

Uploaded: 2019-05-31

Duration: 01:47

Your Page Title