ICC World Cup 2019: Justin Langer Says People To Stop Trolling On Smith And Warner!!

ICC World Cup 2019: Justin Langer Says People To Stop Trolling On Smith And Warner!!

The former Australian Cricketer, who is the current head coach of the team quoted that the duo needs some space and should stay away from any kind of trolling during the tournament. Langer urged fans to enjoy the game rather than involving in such kind of stuff.Further, Justin Langer quoted saying that both are good human-beings deep down. He urges all the fans to speak just about the game during the course of the tournament and be decent with the cricketers. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #stevesmith br #davidwarner br #afghanistan br #cricket br #australia br #justin langer br br br ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఆప్ఘనిస్థాన్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో స్మిత్‌, వార్నర్‌ మైదానంలోనికి దిగినప్పుడు వారిని గేలి చేయొద్దంటూ క్రికెట్ అభిమానులకు ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ సూచించాడు. br br బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వీరిద్దరూ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశారు. వరల్డ్ కప్‌కు ముందు ఐపీఎల్‌లో ఆడిన ఇద్దరూ మళ్లీ ఫామ్‌ను అందుకున్నారు. ఆసీస్ తరుపున వార్మప్ మ్యాచ్‌ల్లో సైతం రాణించారు.టోర్నీకి ముందు హాంప్‌షైర్ వేదికగా శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అక్కడి అభిమానులు స్మిత్, వార్నర్‌లను గేలి చేస్తూ మాట్లాడారు. ఈ వార్మప్ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ 50 పరుగులు చేసినప్పుడు గేలి చేసిన అభిమానులు... ఆ తర్వాత సెంచరీ వద్ద మరోసారి 'చీట్' అంటూ సంబోధించిన సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 161

Uploaded: 2019-06-01

Duration: 01:27

Your Page Title