AP కి ప్ర‌ధాని మోదీ... ఏం వరాలు ప్రకటిస్తారో?? | Bjp | Ttd | Ycp | Y.S.Jagan

AP కి ప్ర‌ధాని మోదీ... ఏం వరాలు ప్రకటిస్తారో?? | Bjp | Ttd | Ycp | Y.S.Jagan

Prime Minister Modi arriving Tirumala on 9th of this month. AP CM Jagan expecting positive decision from Prime Minister on AP pending issues. br #primeministermodi br #tirumala br #ap br #cmjagan br #specialstatus br #bjp br #ycp br br br ప్ర‌ధానిగా రెండో సారి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలి సారిగా మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకొనేందుకు ప్ర‌ధాని రానున్నారు. అయితే, ఆయ‌న‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారిక భేటీల‌కి స‌మ‌యం కోరుతున్నారు. శ్రీవారి ద‌ర్శ‌నం త‌రువాత ఏపీ స‌మ‌స్య‌ల పైన మ‌రోసారి చ‌ర్చించేందుకు ఈ భేటీని ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్నారు. మోదీ రాక స‌మాచారం ఖ‌రారు కావ‌టంతో..కేంద్రానిని నివేదించాల్సిన అంశాల పైన ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-06-01

Duration: 01:40

Your Page Title