ICC Cricket World Cup 2019 : England Vs Pakisthan Match Preview

ICC Cricket World Cup 2019 : England Vs Pakisthan Match Preview

ICC Cricket World Cup 2019:England will face Pak in their second target of the quadrennial tournament at the Trent Bridge in Nottingham on Monday. br #iccworldcup2019 br #engvpak br #sarfrazahmed br #shoaibmalik br #quintondekock br #mushfiqurrahim br #cricket br br ప్రపంచకప్‌ తొలి పోరులో పటిష్ఠ సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్‌.. మరో పోరుకు సిద్ధమైంది. సోమవారం నాటింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌ తన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొననుంది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌.. ఇంగ్లండ్‌ను నిలువరించేనా? అనే సందేహం. భారీ హిట్టర్లు ఉన్న ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ను ట్రెంట్‌బ్రిడ్జ్‌ పిచ్‌పై నిలువరించడం పాక్‌కు పెను సవాలే. ఇంగ్లండ్‌ రెండు వన్డే అత్యధిక స్కోర్లు (4816 ఆస్ట్రేలియాపై), (4443 పాకిస్తాన్‌పై) ఈ మైదానంలో నమోదు చేసింది. దీంతో ఈ రోజటి మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది.


User: Oneindia Telugu

Views: 1.7K

Uploaded: 2019-06-03

Duration: 01:53

Your Page Title