Hero Karthikeya Latest Movie Hippi Trailer Released

Hero Karthikeya Latest Movie Hippi Trailer Released

Hero Karthikeya latest movie Hippi. Recently finished this move shootingand the trailer released from this movie. br #hippitrailer br #karthikeya br #jdchakravarthy br #rx100 br #tollywood br br ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా అందునా లిప్ లాక్స్ హవా బాగా పెరిగింది. ఏ సినిమా చూసినా బాలీవుడ్ హీరోలను మించి హీరోయిన్లను ముద్దులతో ముంచెత్తుతున్నారు తెలుగు హీరోలు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్‌పుత్ తో తెగ రొమాన్స్ చేసిన హీరో కార్తికేయ ఈ సారి ఏకంగా ఇద్దరు హీరోయిన్ల వెంట పడ్డాడు. పడటమే కాదు ముద్దుల వరద పారించాడు. ఈ రొమాన్స్ మరికొద్ది రోజుల్లోనే థియేటర్లలో హంగామా చేయనుంది.


User: Filmibeat Telugu

Views: 48

Uploaded: 2019-06-03

Duration: 01:32

Your Page Title